భువనగిరిలో 2కే రన్ – యోగ 

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్  ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక యువజన క్రీడలు వారోత్సవాలు లో బాగంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మొదటి రోజు సోమవారం భువనగిరిలో 2కే రన్, యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పోతంశెట్టి మంజుల, జిల్లా పరిషత్ డిప్యూటీ సి.ఇ.ఓ. శ్రీనివాస్, భువనగిరి ఎంపీడీఓ దినకర్, జిల్లా యువజన, క్రీడల అధికారి కే. ధనంజనేయులు, డీఐఈఓ సురేష్ రెడ్డి పచ్చ జెండా...