భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగాలి
మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా రెడ్డి డిమాండ్ రైతులు భూములు కోల్పోతే కేవలం పరిహారం ఇవ్వడం సరిపోదు. వారి కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి రైతుల భవిష్యత్తుకు భరోసా కావాలి.. ఎకరాకు కోటి రూపాయల నష్టపరిహారంకై డిమాండ్ మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య రైతుల హక్కుల పరిరక్షణ కోసం, వారికి సరైన న్యాయం జరిగేంత వరకు చివరి వరకు పోరాడుతామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు . మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో ఎండోమెంట్ భూములు కోల్పోతున్న రైతులకు...