మంచినీటి పైప్ లైన్ పగలడంతో నీటి కష్టాలు
సత్యసాయి నగర్ కాలనీ లో నాలా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పగిలిన మంచినీటి పైప్ లైన్ మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : జీహెచ్ఎంసీ, మీర్ పేట్- 60 డివిజన్ సత్యసాయి నగర్ కాలనీలో నాలా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంచినీటి పైప్ లైన్ పగిలిపోవడంతో కాలనీలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కాలనీ వాసులు నీళ్ల కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా మంచినీటి సమస్యకి పరిష్కారం ఆలోచించి కాలనీ వాసులకు త్రాగునీరు సదుపాయం...