మంద కృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే ఆరోగ్య శ్రీ పథకం
కొత్తపేటలో ఘనంగా ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం కొమ్ము రాజశేఖర్ మాదిగ మన తొలివెలుగు రంగారెడ్డి జిల్లా బ్యూరో (07ఆగస్ట్ 2026) : మంద కృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే ఆరోగ్య శ్రీ పథకం ఆచరణలోకి వచ్చింది అని ఎల్బీనగర్ ఎమ్మార్పీఎస్ నాయకులు కొమ్ము రాజశేఖర్ మాదిగ అన్నారు. కొత్తపేటలో కొమ్ము రాజశేఖర్ మాదిగ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్ము రాజశేఖర్ మాదిగ మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ పోరాటం ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు....