మక్కల కొనుగోలుకు గన్ని బ్యాగులను సరఫరా చేయాలి
లారీల కొరత నివారించే ట్రాక్టర్ల ద్వారా రవాణాకు అవకాశం ఇవ్వాలి తరువు పేరుతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అదనంగా తూకం వేయడానికి నిషేధించాలి కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస వసతులు మంచినీళ్లు, నీడ కోసం టెంట్లు వేయాలి సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేత మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ కు జిల్లాలో కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను...