మన తొలివెలుగు ఎఫెక్ట్

మన తొలివెలుగు పత్రికకు స్పందన   నడుములు విరగొట్టే గుంతలు . యమ డేంజర్ గా మారిన రహదారికి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు   మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య    మన తొలివెలుగు దినపత్రికలో ప్రచురితమైన వివిధ సమస్యల కథనాలపై అధికారులు సానుకూలంగా స్పందించి, తక్షణ పరిష్కార చర్యలు చేపట్టిన సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా మన తల్లి వెలుగు పత్రికకు విశేష స్పందన లభిస్తుంది....