మన తొలివెలుగు కథనంతో కదిలిన అధికార యంత్రాంగం
మన తొలివెలుగు ఎఫెక్ట్ మన తొలివెలుగు కథనంతో కదిలిన అధికార యంత్రాంగం మన తొలివెలుగు పత్రిక కథనంతో రోడ్డుకు తాత్కాలిక మరమ్మత్తులు పూర్తిస్థాయిలో రోడ్డును పునరుద్ధరించాలని డిమాండ్ మన తల్లివెలుగు కథనానికి స్థానికులు నుంచి హర్షాతిరేకాలు మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ పాతబస్తీ ఛత్రినక చౌరస్తా నుండి ఉప్పుగూడ వెళ్ళే రహదారిలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న రోడ్డు మరమ్మతు పనుల వల్ల ప్రజలు పడుతున్న తీవ్ర ఇబ్బందులపై మన తొలివెలుగు పత్రికలో కథనం ప్రచురించింది. ప్రధాన రహదారిపై నెలల తరబడి...