MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 9:38 pm Posted by : MANA TOLIVELUGU

మర్యాద పూర్వకంగా గవర్నర్ ను కలిసిన బీజేపీ నాయకులు 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

 

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రసాద్ శుక్ల ని బీజేపీ నాయకులు రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు సివిల్ డిఫెన్స్ శాఖ మంత్రివర్యులు జైళ్ల శాఖ మంత్రివర్యులు ధరంవీర్ ప్రజాపతి వారితో పాటు నిడిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి, మాజీ కౌన్సిలర్ జాపాల భావన సుధాకర్, సిరిగిరిపురం మాజీ సర్పంచ్ కాసుల సురేష్, జాపాల పూజ, హరిబాబు బేగంపేట్ సర్పంచ్, దోనాదుల మహేష్ బొడ్డుపల్లి రవి, ఎగిరిశెట్టి రాజు, జాపాల ఈశ్వర్, కుమ్మరి నరేష్ బాచుపల్లి ఉపసర్పంచ్, రావులకోలు నరేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.