మసకబారుతున్న మల్ రెడ్డి ప్రతిష్ట..!

పేదల పెన్నిధిగా పేరున్న రంగన్న ఆయన పేరును అప్రతిష్ట పాలు చేస్తున్న మునుగనూరు చోట మోటా లీడర్లు..!  వాళ్ల స్వార్థం కోసం.. ఎమ్మెల్యేను తప్పుదారి పట్టిస్తున్న వైనం పేదలపై జులుం.. ఎంక్వయిరీల పేరుతో భయపెట్టే ప్రయత్నం ఎమ్మెల్యే పేరు చెప్పి దండుకునే యత్నం గత మునగనూరు గ్రామ మాజీ సర్పంచ్.. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన  తాజా మాజీ కౌన్సిలర్  ఇప్పటికైనా ఈ కోవర్టులతో జాగ్రత్త సారు..! మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి : పేదల పెన్నిధిగా పేరు ఉన్న ఇబ్రాహీంపట్నం...