మహిళ అదృశ్యం 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 4 సంవత్సరాల క్రితం, మనోజ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య సునీతా దేవి ( 30 ) పిల్లలతో కలిసి జీవనోపాధి కోసం తన స్వస్థలం బీహార్ రాష్ట్రం నుంచి నుండి హైదరాబాద్ నగరానికి వచ్చి శ్రీరామ్ కాలనీలో అద్దె గదిలో నివసిస్తున్నారు. ఎప్పటిలాగే మే 31వ...