మహేశ్వరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీ.ఏ.సీ.ఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహేశ్వరం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీ.ఏ.సీ.ఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి ధాన్యం క్వింటాలుకు 'గ్రేడ్ 'ఎ' రకానికి రూ 2389, సాదారణ రకానికి రూ 2369, సన్న దాన్యానికి ప్రోత్సాహంగా ప్రభుత్వం క్వింటాలుకు రూ 500 లు బోనస్ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో దళారులకు విక్రయించవద్దని తెలిపారు , మొక్కజొన్న కందుకూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో...