మహేశ్వరం నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న అభివృద్ధి ప్రదాత సబితా ఇంద్రారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహేశ్వరం ముద్దుబిడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అని మాజీ కార్పోరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ కొనియాడారు. జీహెచ్ఎంసీ మీర్ పేట్ 60 వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహేశ్వరం ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి జన్మదినం సందర్భంగా వివేకానంద...