మహేశ్వరం మండలాన్ని పూర్తిగా ఫ్యూచర్ సిటీలో కలపాలి
ఫ్యూచర్ సిటీలో మహేశ్వర మండలాన్ని కలపడానికి తీర్మానాలు చేసి మండల అభివృద్ధికి సహకరించాలని కోరిన జేఏసీ నాయకులు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : ఫ్యూచర్ సిటీలో కేవలం కొన్ని గ్రామాలను మాత్రమే కలపకుండా మహేశ్వర మండలాన్ని పూర్తిగా విలీనం చేసి ఫ్యూచర్ సిటీలో కలిపేంత వరకు పోరాటం చేస్తామని ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్ రఘుపతి, ఫ్యూచర్ సిటీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు కర్నాటి మనోహర్ నేత, జేఏసీ సభ్యులు కాకి ఈశ్వర్ ముదిరాజ్, వర్కల యాదగిరి, గదగూటి మహేందర్...