మానవత్వాన్ని చాటిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ప్రశాంతి హిల్స్ డివిజన్ పరిధిలోని నంది హిల్స్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి వెళ్తుండగా రెండు కాళ్లు లేని ఓ యువతి కుటుంబ సభ్యులు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కలిసి అమ్మా… మా పాపను ఒక్కసారి పలకరించండి, మీతో ఒక ఫోటో దిగాలని కోరుకుంటోందని విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన సబితా ఇంద్రారెడ్డి ఆ యువతి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యే ఆత్మీయతతో ఆ అమ్మాయి కళ్లల్లో ఆనందం రెట్టింపైంది. ఈ...