మాఫియా డాన్ ఉచ్చులో.. టూరిస్ట్ లీడర్..?
మట్టి మాఫియా మాయాజాలం..! ఎల్బీనగర్ లో రెచ్చిపోతున్న బీఆర్ఎస్ లీడర్లు..! పేరుకే "టూరిస్ట్ లీడర్" అధికారపక్ష నేత.. చక్రం తిప్పుతున్నది స్థానిక ఎమ్మెల్యేనే..! అధికారులంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పుచేతల్లోనే..! ఇల్లీగల్ మైనింగ్ తో కోట్లు గడిస్తున్న బీఆర్ఎస్ నేతలు సహకరిస్తున్న హయత్ నగర్ మండల తహశీల్దార్ అధికారులను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ మధుయాష్కి గౌడ్ టూరిస్ట్ లీడర్ కావడమే కారణమా..? అడ్డగోలు సంపాదనలో బీఆర్ఎస్ నేతలు ఒక్క నమిశ్రీ తోనే కోట్లలో అక్రమ సంపాదన..! ఎల్బీనగర్‌లో అక్రమ తవ్వకాల కలకలం నమిశ్రీ చుట్టూ మట్టి...