మామిడిపల్లిలో వైభవంగా భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతిమామిడిపల్లిలో వైభవంగా భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి

మన తొలివెలుగు , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య   జీహెచ్ఎంసీ , జల్ పల్లి సర్కిల్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలోని పంచముఖ హనుమాన్ వ్యాయామశాల ఆధ్వర్యంలో హనుమంతుని జయంతిని నాయకులు, భక్తులు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ ఉత్సవాల ర్యాలీని ప్రముఖ వ్యాపారి వేత్త ఎడ్ల కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భజనలు, మేళతాళాలతో శోభాయాత్ర కన్నుల పండువగా కొనసాగింది, ఆంజనేయ స్వామికి వేద పండితులు తమలపాకులతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకలకు వేలాదిగా భక్తులు...