మాయ మాటలతో ప్రజలను వంచిస్తున్న మోడీ

గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుల నడ్డి విరుస్తున్న నరేంద్ర మోడీ సీపీఎం జిల్లా కార్యదర్శివర్ధన్ పర్వతాలు మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్           నరేంద్ర మోడీ మాయమాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గ్యాస్ ధరల  భారాన్ని ప్రజలపై మోపుతూ సామాన్యుల నడ్డివిడుస్తున్నారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు అన్నారు. ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు  సీపీఎం ఆధ్వర్యంలో అంబేద్కర్...