ముందస్తు అడ్మిషన్ల పేరుతో ఇంజనీరింగ్ కాలేజీల్లో కార్పోరేట్ దందా
పేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందని ద్రాక్షగా మారింది మన తొలివెలుగు, సిటీ బ్యూరో ప్రతినిధి : ఇంజనీరింగ్ కాలేజీల్లో అక్రమ అడ్మిషన్ల దందాతో అణగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య ఒక అందని ద్రాక్షగా మారిందని ఎకనామికల్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాదులోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద రోకో కార్యక్రమంలో భాగంగా వివిధ విద్యార్థి సంఘాలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ...