ముత్యాలమ్మ తల్లి విగ్రహ పుణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న అందెల శ్రీ రాములు
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మీర్ పేట్ డివిజన్ కమల నెహ్రూ నగర్ కాలనీ లోని ముత్యాలమ్మ దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన విగ్రహ పుణ: ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఇంచార్జ్ మహేశ్వరం నియోజకవర్గ కాంటెస్ట్ ఎంఎల్ఏ అందెల శ్రీ రాములు పాల్గొన్నారు. కమిటీ సభ్యుల గ్రామ పెద్దలు శివ శంకర్, దయానంద్, కుమార్, అంజన్, కృష్ణ, శ్రీకాంత్, శివ ఇతర సభ్యులు అందేల రాములు కి...