మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి
బాచుపల్లి మండల కార్యదర్శి పాలబిందెల శ్రీనివాస్ డిమాండ్ మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి.రమేష్ : నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26000 (ఇరవై ఆరు వేల ) జీతం ఇవ్వాలని నిజాంపేట్ సర్కిల్ ప్రజావాణిలో సీపీఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలబిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశ ప్రధాని నుండి తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి వరకు అందరు పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగి వారి సమస్య...