మురుగు నీటి సమస్యపై యుద్ధ ప్రాతిపదికన అధికారులు చర్యలు తీసుకోవాలి 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  ఉస్మాన్ నగర్ , షాహిన్ నగర్ పరిసర ప్రాంతాల్లో మురుగు నీటి సమస్యపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు. జల్ పల్లి సర్కిల్ డివిజన్ 64, పరిధిలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జల్ పల్లి సర్కిల్ ఉస్మాన్ నగర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లోపించి, మురుగునీరు రోడ్లపైనే కాకుండా నేరుగా స్థానికుల ఇళ్లు, కార్యాలయాల్లోకి చేరుతుండటంతో ప్రజలు నరకప్రాయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు....