మురుగు నీరు సాఫీగా వెళుతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్న లెనిన్ నగర్ వాసులు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  మురుగు నీరు సాఫీగా వెళుతుండడంతో లెనిన్ నగర్ వాసులు హర్ష వ్యక్తం చేస్తున్నట్లు టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 10 ఏళ్లుగా సమస్యలు చుట్టుముడుతున్న లెనిన్ నగర్ కు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సహకారంతో దశల వారీగా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. లెనిన్ నగర్ కట్ట మైసమ్మ టెంపుల్ ఎదురుగ ఉన్న డ్రైనేజ్ అవుట్...