మెగా హెల్త్ క్యాంప్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్: పోచంపల్లి పట్టణంలో చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యుల కోసం నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంపులో చేనేత కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలు, హెల్త్ కార్డుల పంపిణీ, వివిధ రకాల వైద్య పరీక్షలు, అందిస్తున్న మందుల వివరాలపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని, స్పెషలిస్ట్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అదనంగా మొబైల్ ఎక్స్-రే యూనిట్‌ను కూడా ఈ హెల్త్...