మెపా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెద్దబోయిన రామకృష్ణ ముదిరాజ్
నియామక పత్రం అందజేసిన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (మెపా ) యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెద్దబోయిన రామకృష్ణ ముదిరాజ్ ను నియమిస్తూ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ సోమవారం జిల్లా కేంద్రంలో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న...