మేకం గుట్ట భూముల విషయంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా రైతులకు అండగా ఉంటాను – కేఎల్ఆర్ 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య మేకం గుట్ట భూముల విషయంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా రైతులకు అండగా ఉంటానని మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. మహేశ్వరం మండలం రావిర్యాల, కొంగర ఖుర్దు-ఏ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 289లో ఉన్న మేకం గుట్ట భూములకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం సరైన పరిహారం అందించాలని రైతులు మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కోరారు. రైతుల సమస్యలను శ్రద్ధగా విన్న ఆయన మాట్లాడుతూ...