మోత్కూరులో ఘనంగా పీఎస్ఆర్ క్లినిక్ ప్రారంభం

మన తొలివెలుగు, మోత్కూర్ ప్రతినిధి పబ్బు ప్రవీణ్ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘పీ ఎస్ ఆర్ క్లినిక్’ బుధవారం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక తుంగతుర్తి శాసనసభ్యులు (ఎమ్మెల్యే) మందుల సామెల్ ముఖ్య అతిథులుగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ఈ క్లినిక్‌ను ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) మాజీ ఉపాధ్యక్షులు, హాస్పిటల్ అధినేత పైళ్ళ సోమిరెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ...