మోదీ పాలన అద్భుతం – కొలను శంకర్ రెడ్డి
అద్భుతమైన పాలనా సిద్ధాంతంతో ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నారు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా దేశాన్ని నడిపిస్తున్న ప్రధాని మోదీ అంకితభావం, దృఢ సంకల్పం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని బీజేపీ రాష్ట్ర నాయకుడు, కో - ఆపరేటివ్ సెల్ కన్వీనర్ కోలన్ శంకర్ రెడ్డి అన్నారు. మోదీ పాలన భారతదేశ చరిత్రలో ఎక్కువ కాలం ప్రధానిగా పాలన సందర్బంగా బాలాపూర్ దేవాలయంలో మహాహారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన అధ్యాయం, ప్రధానమంత్రి నరేంద్ర...