యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ గా డాక్టర్ మన్నే సత్యనారాయణరెడ్డి నియామకం అభినందనీయం
స్పెక్టరా లాబ్స్ అధినేత యువ పారిశ్రామిక వేత్త తొర్ర విష్ణు పారిశ్రామిక వేత్తలకు పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ : మహబూబ్ నగర్ జిల్లాలోని గురుకుంట అనే చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించి కష్టపడి ఉన్నత చదువులు చదివి అంతర్జాతీయ ఫార్మా రంగంలో ఎన్నో విజయాలు స్వంతం చేసుకున్న పాలమూరు ముద్దుబిడ్డ , ఫార్మ దిగ్గజం , ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అధినేత డాక్టర్ మన్నే సత్యనారాయణరెడ్డి ని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం...