యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి 

విజయవంతంగా ఎడ్ల వెంకట్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విజేతలకు నగదు బహుమతులు.. అందజేసిన ఎడ్ల వెంకటరెడ్డి తనయులు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మామిడిపల్లి, దాసాంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఎడ్ల వాసుదేవారెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ పరిధి, మామిడిపల్లి గ్రామంలో ఆదివారం స్వర్గీయ ఎడ్ల వెంకటరెడ్డి స్మారక, ఎంపిఎల్-2026 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ విజయవంతంగా కొనసాగింది. 45 రోజుల పాటు కొనసాగిన ఈ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ లో మొత్తం 7...