రహదారులపై మురుగు పరుగో పరుగు

డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం  చోద్యం చూస్తున్న జల్ పల్లి సర్కిల్ అధికారులు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీరామ కాలనీవాసులు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  జల్ పల్లి సర్కిల్ పరిధి శ్రీరామ కాలనీ ప్రధాన రహదారి విజయలక్ష్మి గార్డెన్, నారాయణ స్కూల్ రహదారంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయింది. దీంతో పాదాచారులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారి, పరిసర ప్రాంతాల్లోని పలు కాలనీలలో మురుగు నీటి వ్యవస్థ అధ్వానంగా మారింది, దీనివల్ల నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, పాత డ్రైనేజీ...