రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది ప్రజా సౌకర్యాలే ప్రాధాన్యం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సబితా ఇంద్రారెడ్డి మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : కాలనీలు, నివాస ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందితేనే ఆ ప్రాంతానికి మంచి గుర్తింపు లభిస్తుందని , ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడం తన ప్రధాన లక్ష్యమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రశాంత్ హిల్స్, జిల్లెలగూడ డివిజన్‌లలో సుమారు రూ.1.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు...