రూ. 100 కోట్లతో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి

అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి టెంపుల్ సిటీ లో వేద పాఠశాలకు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం నరసింహున్ని దర్శించుకున్న సీఎం మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం యాదగిరిగుట్టలో పర్యటించారు. ఉదయం 8:50 నిమిషాలకు హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కి ప్రభుత్వ విప్ ఆలేర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా...