రైతులకు సరిపడా గన్ని బ్యాగులను సరఫరా చేయాలి
లారీల కొరతను నివారించి ట్రాక్టర్ల కు అవకాశం ఇవ్వాలి తరుగు పేరుతో కిలో 300 గ్రాములు ఎక్కువ తూకం చేయడాన్నీ తగ్గించాలి మండలంలోనే గోడౌన్ సౌకర్యం కల్పించాలి తాడూరు మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాల పరిశీలన ప్రాథమిక సహకార కేంద్రం ముందు ధర్నా మన తొలివెలుగు నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్ తాడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రం దగ్గర సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల...