రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి – కుంభం
పాక్స్ (పీఏసీఎస్) నూతన పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మన తొలివెలుగు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్ (29 జులై 2026) : రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పాక్స్ ) నూతన పాలకవర్గ సభ్యులకు సూచించారు. బుధవారం వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పాక్స్) నూతన పాలకవర్గ సమావేశంలో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్...