రైతు గోసా – బీజేపీ భరోసా యాత్రను విజయవంతం చేయాలి
బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద సోమవారం నుంచి చేపట్టబోయే ‘రైతు గోసా - బీజేపీ భరోసా’ యాత్ర విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ పిలుపునిచ్చారు. ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్ నుండి యాదాద్రి భువనగిరి జిల్లా మీదగా...