MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 8:50 pm Posted by : MANA TOLIVELUGU

రైతు గోస – బీజేపీ బరోస కార్యక్రమంలో పాల్గొన్న కొలన్ శంకర్ రెడ్డి

 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

 

బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో పరిగి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కులకచర్ల మండల కేంద్రంలో జరిగిన రైతు గోస – బీజేపీ బరోసా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోపరేటివ్ సెల్ కన్వీనర్ కొలన్ శంకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కలిసి మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు.