రోగుల బంధువుల నుండి పైసా వసూల్..!
పేట్లబుర్జు ప్రభుత్వ మెటర్నటీ ఆసుపత్రిలో పైసా వసుళ్ల పర్వం పట్టించుకోని ఆసుపత్రి అధికారులు మన తొలివెలుగు, చంద్రాయన గుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ : మెరుగైన వైద్యం అందించే పేట్లబుర్జ్ మెటర్నటీ ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు, అటెండర్లు, గర్భని స్త్రీలు, రోగుల బంధువులు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోనికి వెళ్లాలంటే చేతి వాటం అందించక తప్పడం లేదని వాపోతున్నారు. అలాగే గర్భిణీ స్త్రీ ప్రసవించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినప్పుడు వారి బంధువుల నుంచి ఆడబిడ్డ అయితే రూ. 2,000, మగ బిడ్డ అయితే...