రోడ్డు అభివృద్ధికి రూ.38 లక్షలు మంజూరు
హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : నాదర్ గూల్ డివిజన్ (పాత 4 వ వార్డు) అల్మాస్ గూడ గ్రామం శ్రీ వేంకటేశ్వర కాలనీ కి సంబంధించి కొత్తగా సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.38 లక్షలు జీహెచ్ఎంసీ సాధారణ నిధులు మంజూరు, టెండర్ ప్రక్రియ పూర్తి కావటడంతో సంబంధిత కాంట్రాక్టర్ త్వరలో పనులు మొదలు పెట్టనున్న నేపథ్యంలో అభివృద్ధి జరిగి రోడ్డు సమస్య తీరుతుందని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం కాలనీ అధ్యక్షుడు...