లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళీ అమ్మవారికి బంగారు బోనం
అమ్మవారికి ఇక్కత్ పట్టుచీర సమర్పించిన ఏ పావని వినయ్ కుమార్ దంపతులు మన తొలివెలుగు తెలంగాణ బ్యూరో ప్రతినిధి సాయి కిషోర్ కనుగుల (08 ఆగస్ట్ 2026) : పాతబస్తీలోని ప్రసిద్ధి చెందిన లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళీ అమ్మవారికి ఆషాడ బోనాల సందర్భంగా గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఏ. పావని వినయ్ కుమార్ బంగారు బోనంతో పాటు ప్రత్యేక చేనేత ఇక్కత్ పట్టుచీరను కుటుంబ సభ్యులతో కలిసి సమర్పించారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏనుగుల అనిల్ కుమార్ కుటుంబ సభ్యుల...