వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ధరూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ, చైర్మన్ వెంకట్రామిరెడ్డి
నెట్టెంపాడ్ నాగర్ దొడ్డి గ్రామ సర్పంచులు కె. మల్లా రెడ్డి, మహేశ్వరి మాబన్న మన తొలివెలుగు, జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి గడ్డం సుధాకర్ ధరూర్ మండలంలోని నాగర్ దొడ్డి గ్రామ కొత్త ఆర్& ఆర్ సెంటర్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాగుంట ఆలయ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి వడ్ల కొనుగోలు సెంటర్ ను కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ....ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు అందుబాటులో వడ్ల కొనుగోలు సెంటర్...