విద్యార్థులకు టెక్నాలజీపై అవగాహన కల్పించడంతో మానసిక వికాసం, సృజనాత్మకత మరింత పెరుగుతుంది

బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు టెక్నాలజీపై అవగాహన కల్పించే సమ్మర్ క్యాంపులు నిర్వహించడం వల్ల వారి మానసిక వికాసం, సృజనాత్మకత మరింత పెరుగుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు‌. జీహెచ్ఎంసీ పరిధి ప్రశాంతి హిల్స్ 58వ డివిజన్‌లో బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ ఎడ్యుకేషన్, కోడింగ్,...