విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని లేమూర్ గ్రామ సర్పంచ్ ఎలుక మేఘనాథ్ రెడ్డి ఆకాంక్షించారు. కందుకూరు మండల పరిధిలోని లేమూర్ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో అక్షరాభ్యాసం, పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎలుక మేఘనాథ్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఎలుక సంజీవరెడ్డి , 6వ వార్డు సభ్యులు డప్పు భవాని మహేందర్ తదితరులు నూతనంగా చేరిన చిన్నారులకు సర్పంచ్, ఉపాధ్యాయులు, పలకలపై అక్షరాలు దిద్దించారు....