విద్యుత్ మెయింటెనెన్స్ స్పెషల్ డ్రైవ్
మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట, ప్రతినిధి శైలేష్ కుమార్ ఫలక్‌నుమా విద్యుత్ సరఫరా సబ్ స్టేషన్, ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా ఛత్రినక శివగంగ నగర్ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థపై విస్తృత మెయింటెనెన్స్ డ్రైవ్ చేపట్టారు. ట్రాన్స్‌ఫార్మర్ల పరిశీలన, లోడ్ బ్యాలెన్సింగ్, కరెంట్ లీకేజీల సరిచేత పనులు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో ముందస్తు సమాచారంతో తరచుగా వస్తున్న ఓవర్ ఓల్టేజ్, ట్రిప్పింగ్ సమస్యలకు పరిష్కారం చేయడమే మా బాధ్యత అని అధికారులు చెప్పుకొచ్చారు. స్థానికులు సూచించిన స్పాట్‌లపై ప్రత్యేక ఫోకస్ చేసి సమస్యలు పరిష్కారం...