విపరీతంగా పెరిగిపోయిన గుర్రపు డెక్క, దోమల బెడద నుండి ప్రజలను కాపాడాలి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య విపరీతంగా పెరిగిపోయిన గుర్రపు డెక్క, దోమల బెడద నుండి ప్రజలను కాపాడాలని బీజేపీ క్లస్టర్ 1 అధ్యక్షులు పసునూరి బిక్షపతి, చారి, క్లస్టర్ 2 అధ్యక్షులు తులసి ముకేశ్ ముదిరాజ్ అన్నారు. బీజేపీ అధ్యక్షుడు పసునూరి బిక్షపతి చారి, తులసి ముకేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బడంగ్‌పేట్ సర్కిల్ మీర్ పేట్ కార్పోరేషన్ పరిధిలో విపరీతంగా పెరిగిపోయిన గుర్రపు డెక్క దోమల బెడద నుండి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారులకు...