వివాహిత ఆదృశ్యం
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : కూతురు మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి తల్లి మందలించడంతో ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో విహిత మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృష్టమైన సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సోహెల్ తెలిపిన వివరాల ప్రకారం.. సమ్రీన్ (21) అనే మహిళ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహినగర్ నందు కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నది. ఈ మహిళకు దాదాపు 9 నెలల క్రితం వివాహం జరిగింది. అయితే...