వృద్ధురాలిపై దాడి.. హత్యాయత్నం..!
హయత్ నగర్ పీఎస్ లో కేసు నమోదు మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి : వృద్ధురాలిపై దాడి చేసి, హత్య చేసేందుకు యత్నించిన వ్యక్తిలపై హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైయింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూరు గ్రామ పరిధిలోని జే.ఎన్.ఎన్.యూ.ఆర్.ఎం కాలనీలో దుద్దిళ్ల యాదమ్మ అనే వృద్ధురాలు తన భర్తతో కలిసి నివాసం ఉంటుంది. ప్రభుత్వం సోషల్ ఎకనామిక్ సర్వే (ఎస్ఈఎస్) నిర్వహించిన అనంతరం ఆమెకు మునగనూరులోని జే.ఎన్.ఎన్.యూ.ఆర్.ఎం కాలనీలో...