వైభవంగా ముత్యాలమ్మ విగ్రహ పునః ప్రతిష్టాపన
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య జీహెచ్ఎంసీ 60వ మీర్ పేట్ డివిజన్ (జిల్లెల గూడ) కమలా నెహ్రూ నగర్ కాలనీ లో శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవత విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు నూతనంగా నిర్మించిన గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించారు. వేదపండితులు వేద మంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా ప్రతిష్టాపన పూజలు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించారు....