వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సుదర్శన నారసింహ యాగం, శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవం 

మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ : అలియాబాద్ ఫూల్ బాగ్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల పాటు దివ్య కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ 4 నుండి జూన్ 6 వరకు శ్రీ సుదర్శన నారసింహ యాగం, హవనం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనున్నాయి. తేదీ 4న, గురువారం ఉదయం సుప్రభాతం, అంకురార్పణ, విష్వక్సేన పూజ, యాగశాల ప్రవేశం, మూల కుంభ ఆరాధన, లక్ష్మీ నరసింహ హవనం, శాంతి పాటం, 5న శుక్రవారం,...