హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన టీజీఇఆర్సీ మీటింగ్ లో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ సమావేశం టీఆర్ఎస్ మంచి కవిత వచ్చారు. బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి సహా మరికొందరు నేతలు హాజరయ్యారు. దీంతో వీరంతా ఇలా ఎదురెదురుగా కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశానికి కేటీఆర్ కూడా రావాల్సి ఉండగా సిరిసిల్లలో కౌన్సిలర్ మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారు.