శాస్త్రోక్తంగా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసాలు చిన్నారులకు అన్నప్రసాలు

ఆలయ ప్రధాన అర్చకులు పీ.నవీన్ కుమార్ మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్      నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తా దగ్గర గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఆదివారం నాడు దేవతా నక్షత్రం  అనురాధ నక్షత్రం ఉండటంతో శుభ కార్యాలయంలో భాగంగా నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల నుండి వచ్చిన చిన్నారులుకు శాస్త్రోక్తంగా 4కి అక్షర భ్యాసాలు, ఇద్దరు చిన్నారులకు అన్నప్రాస కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు పీ.నవీన్ కుమార్ తెలిపారు. అనంతరం ఆలయంలో...